పెద్దలపై టీనేజర్ల ఒత్తిడి
యుక్త వయసు వచ్చిన పిల్లల తల్లి
దండ్రులు తమ బిడ్డలు తమతో ఉంటున్న విధానాలే వారి లో మార్పులకు కారణాలుగా
గమనించాల్సి ఉంటుందని... అమెరికాలోని వాషింగ్టన్ సైకాల జి యూనివర్సిటీకి
చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తమ మధ్య సంబంధ బాంధ వ్యాలు వారి
వ్యక్తిత్వ వికాసం ఎలా ఉందన్న విషయంపై జరిపిన పరిశీలనలో చిన్నారులు
సాధారణంగా ఆత్రుతా, ఒత్తిడికి లోనవడం తది తర లక్షణాలపై పరిశీల నలు జరిపారు.
ఆత్రుతా, ఒత్తిడికి గుర య్యే టీనేజ్ పిల్లల నుండి అందుకు గల కారణాలు తెలుసుకో వాల్సి ఉం టుందని... దాని వల్ల పెద్దల నుండి చేదోడు దొరి కిందన్న ఆనందంతో తమ చిన్న చిన్న విషయాలనీ పెద్దలతో పంచుకునేందుకు ఆస్కారం ఉం టుం దని యూనివర్సిటీ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన కారా కిఫ్ తమ పరిశోధనా ఫలితాలను వెల్లడిస్తూ చెప్పారు.
ముఖ్యంగా వారు చదువుకునే సమయంలో చీటికి మాటికి చీకాకు పడటం వంటివి చేస్తుం టే.. వారెందుకు అలా ప్రవర్తిస్తున్నారో గమనిం చాలి. వారిపై ప్రేమాఆప్యాయతలు ప్రదర్శిం చడం వల్ల మీతొ స్నేహపూర్వకంగా, ఉంటారు. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికీ మీరు వారిని రుద్దడం, చిన్నారులపై లేనిపోనివి రుద్ది వారితలపై తుపాకి పెట్టి కాల్చినట్లు, వారిపై ఏవో పెద్దగా ఆశలు పెట్టుకోవడంతోపాటు వారిపై లేని పోని భారం మోపడం వంటివి జరుగుతు ండ టం వల్ల తల్లిదండ్రులకు తమ సమస్య చెప్పేం దుకు కూడా వెనకడుగు వేస్తున్నారని సైకాలజి ప్రొఫెసర్ తెలిపారు.
యుక్తవయసులోకి వస్తున్న వారి కి కేవలం ఆర్ధిక పరంగానే కాకుండా విద్యా పరంగా, విజ్ఞా నంపరంగా మీరు తొడ్పాటుని అందిం చండి. మీకు తెలియ కుంటే...ఇతరుల వద్ద తెలుసుకుని చెప్పేం దుకు ప్రయత్నించ డం వల్ల వారిలో సహజ జ్ఞానం పెరి గేందుకు ఉపయోగ పడుతుంది. అయితే వారి విషయాలలో అప్పుడప్పుడు సహాయ సహకారాలు అందిం చాలి మినహా... కానీ వారిని పర్యవేక్షిస్తునే... వారి అంతర్గత వ్యవహారాలపై తలదూ ర్చడం మంచిది కాదని పరిశోధకులు వెల్లడించారు. తాము చేసిన ఈపరిశోధన కోసం యూని వర్సి టీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోలకు చెందిన మేధావులతో 214 మంది టీనేజ్ విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను ఓ చోట చేర్చి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తల్లి దండ్రులు, టీనేజర్లు పరస్పర సహకారాలు, చేసే అలవాట్లపై ముఖాముఖి చర్చను జరిపి నివేదిక వెలువరించారు. -

No comments:
Post a Comment