Thursday, 11 October 2012

నీ ధ్యాసలో.......అమ్మ-నాన్న...... నన్ను క్షమించండి.........



Oct 11, 2012


అమ్మ-నాన్న నన్ను క్షమించండి.........





ముచ్చటగా మూడు ముళ్ళు వేసి, మగాడు మూడు నామాలు పెట్టించుకోవడం

ఏడడుగులు నడచి, ఏడేళ్ళ శనిని వెంటతీసుకుపోవడం సర్వసాధారణం....
ఎలా ఎందుకు అంటున్నానంటే నేను ప్రేమించి పెళ్లి చేస్కున్నాను..
మా భార్య వల్ల ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, కానే మా ఇంట్లో వాళ్ళు మాత్రం
కొన్నిరోజులు గడిచాక ఒప్పుకున్నారు....
ఇప్పుడు నేను ఒక పాపకి తండ్రిని కూడా అయ్యాను...
మా వైఫ్ డెలివరీ సమయంలో వల్ల ఇంట్లో వాళ్ళు కాస్త కూడా పట్టించుకోలేదు
కానే మా అమ్మే మా భార్యకు తల్లిలా అన్నీ సేవలు చేసింది...చేస్తుంది ....
అయిన నా మతి లేని శ్రీమతి మాత్రం ఎప్పుడు తల్లి లాంటి అత్తతో
గొడవ పడుతూనే ఉంటుంది. పెద్ద, చిన్న అని మర్యాద కూడా లేకుండా
మాట్లాడుతుంది...పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేది, కాని రోజులు గడుస్తున్నకొద్దీ
తను కూడా మారుతోంది. మా అమ్మ నాతో ఏడుస్తూ నిన్న ఓకే ఆమాట అన్నది
"అదే నేను చుసిన అమ్మాయినే పెళ్లి చేసుకునే ఉంటే నేను ఈ రోజు నీ భార్యతో తిట్లు
పడేదాన్ని కాదు అని.........??
పెళ్ళంటే నూర్రేళ్ళ పంటల ఉంటాదనుకుటే.....నూరేళ్ళ మంట అయింది నాకు..
నేను తోవ్వుకున్న గోతిలో నేనే పడ్డాను.....
అమ్మ-నాన్న...... నన్ను క్షమించండి.........

No comments:

Post a Comment