వీడియో లింక్ ఇది: http://bit.ly/sriscreenplay
కాస్తో, కూస్తో క్రియేటివిటీ ఉన్న వాళ్లంతా కెమెరా పట్టుకుని షార్ట్ ఫిల్మ్‌లు, సినిమాలు తీసేస్తున్నారు.
డైరెక్షన్ అనేది మంచి స్టోరీ, దాన్ని ఎలా విజువలైజ్ చేయాలన్న ఐడియా ఉన్నంత మాత్రాన వచ్చే కళ కాదు.
చాలా వర్క్ చేయాలి.. సినిమాలోని సీన్లన్నీ రాసుకోవాలి, ఏ సీన్‌లో హీరోహీరోయిన్, ఇతర పాత్రలు ఏవుంటాయో రాసుకోవాలి, ప్రతీ క్యారెక్టర్ లక్షణాల్నీ సినిమా మొత్తం ఒకేలా మెయింటైన్ చేయాలి.. షూటింగ్ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకూ ఉంటుంది అన్నదీ, కాల్షీట్లూ గట్రా మేనేజ్ చేసుకోవాలి.
ఇంత కష్టమైన వ్యవహారం మొత్తాన్నీ చాలా సింపుల్‌గా మీ కంప్యూటర్లోనే డాక్యుమెంటేషన్ చేసిపెట్టుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను.
డైరెక్షన్ చేస్తున్న/ చేయబోయే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriscreenplay
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
చాలా వర్క్ చేయాలి.. సినిమాలోని సీన్లన్నీ రాసుకోవాలి, ఏ సీన్‌లో హీరోహీరోయిన్, ఇతర పాత్రలు ఏవుంటాయో రాసుకోవాలి, ప్రతీ క్యారెక్టర్ లక్షణాల్నీ సినిమా మొత్తం ఒకేలా మెయింటైన్ చేయాలి.. షూటింగ్ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకూ ఉంటుంది అన్నదీ, కాల్షీట్లూ గట్రా మేనేజ్ చేసుకోవాలి.
ఇంత కష్టమైన వ్యవహారం మొత్తాన్నీ చాలా సింపుల్‌గా మీ కంప్యూటర్లోనే డాక్యుమెంటేషన్ చేసిపెట్టుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను.
డైరెక్షన్ చేస్తున్న/ చేయబోయే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriscreenplay
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
ఫొటోలు ఏ అవసరానికి తగ్గట్లు అలా (ఫొటోషాప్ డిజిటల్ క్లాస్ రూమ్)
ఫొటోషాప్ మొదటి లెసన్ ఇక్కడ చూసేయండి.. http://bit.ly/photoshopclass1ఫొటోషాప్‌లో మీకు నచ్చినట్లు ఫొటోల్ని ఎడిట్ చేయడం అస్సలు కష్టమైన పని కాదు. దీని కోసం ఎక్కడా ట్రైనింగ్ తీసుకోవలసిన పనిలేదు.
ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికి కూడా ఫొటోషాప్ వాడడం చాలా సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ లెసన్స్ అందిస్తున్నాను. సో మీరు ఎక్కడా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవలసిన పనిలేకుండానే ఈ సిరీస్‌లో నేను అందించే వీడియోల్ని మిస్ అవకుండా చూడడం ద్వారా ఈజీగా ఫొటోషాప్ నేర్చుకోవచ్చు.
ఫొటోషాప్ మొదటి లెసన్ ఇక్కడ చూసేయండి.. http://bit.ly/photoshopclass1
ఇక పెన్ డ్రైవ్ లంటే భయం ఉండదు :)
పెన్ డ్రైవ్‌లు వాడాలంటేనే భయపడుతుంటారు దాదాపు అందరూ!వీడియో లింక్ ఇది: http://bit.ly/srivirusfree
ఎన్ని రకాల వైరస్‌లో Folder Options పనిచేయనీయవు, Task Manager పనిచేయదు.. చాలా సమస్యలు వచ్చేస్తుంటాయి.
ఫ్రెండ్స్ పిసి నుండి సినిమాలూ etc కాపీ చేసుకొచ్చినా, బయట నెట్ సెంటర్‌లో పెన్ డ్రైవ్ వాడేసి వచ్చినా వెంటబడి వచ్చే వైరస్‌ల ద్వారా వచ్చే అనేక సమస్యల్ని ఎంత సులువుగా సాల్వ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: పెన్‌డ్రైవ్‌లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయడం ద్వారా వారూ సమస్యల బారిన పడకుండా కాపాడండి.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srivirusfree
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
విండోస్ 8 క్లాస్‌రూమ్ 3rd Lesson – మోడ్రన్ అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయో తెలుసా?
ఈ తాజా Part 3 వీడియోని ఇక్కడ చూడవచ్చు: http://bit.ly/sriwin8class3
రోజూ మనం వాడే MS Word వంటి అప్లికేషన్లకీ, Windows 8లోని Modern Appsకీ తేడా ఏమిటి, Modern అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయి, వాటిని వాడేటప్పుడు ఎలాంటి ఆప్షన్లు లభిస్తాయి, అస్సలు ఈ కొత్త కాన్సెప్ట్ వెనుక వాడబడుతున్న టెక్నాలజీ ఏమిటి వంటి విషయాలు తెలుసుకోకుండా Windows 8ని గుడ్డిగా వాడేయడం సబబేనా
అందుకే ఈ వీడియోలో విండోస్ 8 మోడ్రన్ అప్లికేషన్లని ఎలా వాడాలి అన్న విషయం మొదలుకుని అనేక ఆసక్తికరమైన విషయాల్ని చర్చించడం జరిగింది.
ఈ వీడియో మీరు చూడడానికి పట్టే టైమ్: 4.44 సెకండ్లు
Windows 8 Classroom Part 1 Here: http://bit.ly/sriwin8class1
Windows 8 Classroom Part 2 Here: http://bit.ly/sriwin8class2
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
తెలుగు అనూ ఫాంట్లు విండోస్ 7, విండోస్ 8లలో ఇంకా వేసుకోలేకపోతున్నారా? :)
వీడియో లింక్ ఇది: http://bit.ly/srianu7
టివిలు, ప్రింట్, మీడియా రంగాల్లోని వారూ అనూని Windows 7లో వాడలేకపోతున్నామని టెక్నికల్‌గా వెనుకబడి గడిపేస్తున్నారు.
అలాగే “కంప్యూటర్ ఎరా” రీడర్స్ నుండి నాకు తరచూ వచ్చే కంప్లయింట్ కూడా ఇదే.2009 నుండి Windows 7లో నేను అనూలోనే మన మేగజైన్ ప్రిపేర్ చేస్తున్నాను.
ఇన్‌స్టాల్ చేయాల్సిన పద్ధతిలో చేస్తే ఎందుకు పనిచేయదు? సొల్యూషన్లు తెలుసుకోకుండా పాతకాలం Windows XPతోనే ఆగిపోవడం టెక్నికల్‌గా వెనుకబాటుతనం కదా
అందరికీ ఎదురవుతున్న ఈ సమస్యని దృష్టిలో ఉంచుకుని అటూ Windows 7లోనూ, ఇటు తాజాగా విడుదలైన Windows 8లోనూ “అనూ 7″ తెలుగు ఫాంట్లు ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో ఈ వీడియోలో వివరంగా చూపించాను.
కొన్ని వేల మంది తెలుగు వాళ్లకు చాలా చాలా అవసరం అయిన, ఉపయోగపడే వీడియో ఇది. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో నిజంగా అవసరం అయిన వారికి ఉపయోగపడే ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేసుకోగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
వీడియో లింక్ ఇది: http://bit.ly/srianu7
విండోస్ 8 క్లాస్‌రూమ్ 2nd Lesson – ప్రోగ్రాముల్ని ఎలా వెదికి పట్టుకోవాలి?
2వ లెసన్ వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwin8class2విండోస్ 8లో Modern UI గురించి 1st లెసన్‌లో ఇక్కడ ( http://bit.ly/sriwin8class1 ) తెలుసుకున్నాం కదా.
మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ అయి ఉన్న ప్రోగ్రాముల్ని అందులో వెదికి పట్టుకోవడం ఆ tilesలో సులభమే.
అయితే Desktop ఇంటర్‌ఫేస్ గనుక మీరు వాడుతుంటే మీరు రెగ్యులర్‌గా వాడే ప్రోగ్రాముల్ని వెదికి పట్టుకోవడం మొదట్లో కొద్దిగా కష్టమన్పిస్తుంది.
మీరూ ఈ ఇబ్బందిని ఫేస్ చేస్తుంటే ఈ 2వ లెసన్‌ని తప్పక చూడాల్సిందే. మన కంప్యూటర్లో అందుబాటులో ఉన్న ప్రోగ్రాములు, వివిధ సెట్టింగులు, ఫైళ్లని వెదికి పట్టుకోవడం ఎలాగో ఈ లెసన్ లో చూపించడం జరిగింది.
దీనికోసం మీరు వెచ్చించవలసిన మీ విలువైన సమయం: 2 నిముషాల్లోపు!
Next లెసన్స్ కోసం stay tuned..
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
పెన్‌డ్రైన్‌ని మళ్లీ ఎందుకు గుచ్చాలి?
వీడియో లింక్: http://bit.ly/sriusbfact
Safely Remove Hardware ఆప్షన్ క్లిక్ చేశాక కూడా వాస్తవానికి పెన్‌డ్రైవ్ మన పిసి యొక్క USB పోర్టుకి గుచ్చే ఉంటుంది కదా! కానీ తిరిగి దాన్ని యూసేజ్‌లోకి తీసుకు రావాలంటే ఎందుకు దాన్ని పీకి మళ్లీ గుచ్చాలి? దాన్ని అలాగే యూసేజ్‌లోకి తీసుకురాలేమా? ఈ వీడియో చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
వీడియో లింక్: http://bit.ly/sriusbfact
అటాచ్‌మెంట్లు అటు నుండి అటే (వీడియో డెమో)
వీడియో లింక్ ఇది: http://bit.ly/sritips1మీ ఫ్రెండ్స్ పంపిన మెయిల్స్ లో ముఖ్యమైన ఫైళ్లు attach చెయ్యబడి ఉన్నాయనుకుందాం.
వాటిని కంప్యూటర్లోకి డౌన్ లోడ్ చేసుకోవడమే కాకుండా ఇంటర్నెట్‌లోనూ Google Drive, Dropbox, SkyDrive, Box.net వంటి సర్వీసుల్లోకి ఎంత ఈజీగా అప్‌లోడ్ చేసుకోవచ్చో.. తద్వారా మీ ఫైళ్లని సేఫ్‌గా ఎలా ఉంచుకోవచ్చో ఈ వీడియోలో చూడొచ్చు.
అలాగే ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న మీ ఫైళ్లని నేరుగా attachmentsగా సేవ్ చేసుకోవడం కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు.
ముఖ్యమైన డేటాని సేఫ్‌గా ఉంచే ఈ టెక్నిక్‌ని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
థాంక్యూ
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
వీడియో లింక్ ఇది: http://bit.ly/sritips1
టివి ట్యూనర్ కార్డ్ ని ఎంచుకోవడం ఎలా?
http://goo.gl/kOzx8
చాలామంది పిసి యూజర్లు ఎక్స్ టర్నల్ టివి ట్యూనర్ కార్డులతో టివి ప్రోగ్రాములను రికార్డ్ చేసుకోలేమని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెండు టివి ట్యూనర్ కార్డులను చూడండి. వీటి సహాయంతో వివిధ ఛానెళ్లలో వచ్చే టివి ప్రసారాలను ఎంచక్కా రికార్డ్ చేసుకోచవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
http://goo.gl/kOzx8
మీ ఫైళ్లు కరప్ట్ అవుతున్నాయా.. కారణాలు ఇవి (వీడియో డెమో)
ముఖ్యమైన ఫైల్ కరప్ట్ అయిందా? కారణాలు ఇవి.. Must Watchఆ ఒక్క ఫైల్ లో
మీ జీవితం ముడిపడి ఉందనుకుందాం.. లేదా ఎన్నో గంటలు కష్టపడి ఆ ఫైల్ ని
తయారు చేసుకున్నారనుకుందాం.
ఓ ఫైన్ మార్నింగ్ అవసరం పడి ఆ ఫైల్ ని ఓపెన్ చేయబోతే File Corrupted..
మాదిరి మెసేజ్ వస్తే ఎంత బాధగా ఉంటుంది? ఇప్పటివరకూ మీకు ఇలాంటి సమస్యలేమీ
రాకపోయినా మున్ముందు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కొద్దిపాటి జాగ్రత్తలు
తీసుకోపోతే ఫైళ్లు కరప్ట్ అవడం చాలా మామూలు విషయం.
అది మీ రెజ్యూమ్ కావచ్చు, ఫొటో కావచ్చు, నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ కావచ్చు.. ఎందుకు కరప్ట్ అవుతుంది అన్నది చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తే File corruptionపై మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇకపై జాగ్రత్తగా ఉండొచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే Share ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్ కీ ఈ updateని షేర్ చేయండి.. నాలెడ్జ్ ఎంత షేర్ చేసుకుంటే అంత పెరుగుతుంది.
http://computerera.co.in/link/filecorruption
అది మీ రెజ్యూమ్ కావచ్చు, ఫొటో కావచ్చు, నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ కావచ్చు.. ఎందుకు కరప్ట్ అవుతుంది అన్నది చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తే File corruptionపై మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇకపై జాగ్రత్తగా ఉండొచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే Share ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్ కీ ఈ updateని షేర్ చేయండి.. నాలెడ్జ్ ఎంత షేర్ చేసుకుంటే అంత పెరుగుతుంది.
http://computerera.co.in/link/filecorruption
No comments:
Post a Comment